శ్రీనాథుడు 14వ శతాబ్దానికి చెందినవాడు.తల్లి భీమాంబ,తండ్రి మారయామాత్యుడు. ఆంధ్ర పంచమహా కావ్యాలలో మొదటిదైన 'శృంగార నైషధం'ఇతని రచనయే. 'కవి సార్వభౌముడు' ఇతని బిరుదు.